Перейти к содержимому

చిల్లర ఇవ్వలేదని కండక్టర్‌ను రన్నింగ్ బస్‌లో నుంచి తోసేసిన ప్యాసింజర్? | Shocking Incident | Y7 News

Y7 NEWS TELUGU

0:00 / 0:00

చిల్లర ఇవ్వలేదని కండక్టర్‌ను రన్నింగ్ బస్‌లో నుంచి తోసేసిన ప్యాసింజర్? | Shocking Incident | Y7 News

102 775 просмотров · 15 ч назад
Y7 NEWS TELUGU
45,8 тыс. подписчиков
102 775 просмотров · 15 ч назад
చిల్లర ఇవ్వలేదని కండక్టర్‌ను రన్నింగ్ బస్‌లో నుంచి తోసేసిన ప్యాసింజర్? | Shocking Incident | Y7 News చిల్లర విషయంలో జరిగిన వివాదం.. చివరకు బస్సు కండక్టర్‌పై దాడికి దారితీసిందా? రన్నింగ్ బస్సులో నుంచి కండక్టర్‌ను ప్రయాణికురాలు తోసేసినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు y7newstelugu లో. అసలు ఏం జరిగింది? ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దృశ్యాల ఆధారంగా ఈ కథనం. 📺 మరిన్ని తాజా వార్తల కోసం Y7 News Telugu ఛానల్‌ను Subscribe చేయండి. Disclaimer – Sensitive Visuals ఈ వీడియోలో వార్తా నివేదికలో భాగంగా సున్నితమైన దృశ్యాలు ఉండవచ్చు. వీక్షకుల అవగాహన కోసం మాత్రమే ఈ దృశ్యాలను ప్రదర్శిస్తున్నాం. హింసను ప్రోత్సహించడం లేదా ఎవరి మనోభావాలను దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. చిన్నపిల్లలు, సున్నిత మనస్కులు ఈ దృశ్యాలను వీక్షించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు అధికారిక సమాచారం, ధృవీకరించిన వివరాల ఆధారంగా పరిశీలించాలి. ఆరోపణలను నిర్ధారిత వాస్తవాలుగా పరిగణించవద్దు. #BreakingNews #TeluguNews #BusIncident #Conductor #ViralVideo #Y7NewsTelugu #TelanganaNews