Перейти к содержимому

PSALMS CHAPTER 1 | TELUGU BIBLE MEDITATION | కీర్తనలలో ఏసు క్రీస్తు ప్రభువు | LORD JESUS CHRIST

Telugu Bible Study & Explanation - Verse by Verse

0:00 / 0:00

PSALMS CHAPTER 1 | TELUGU BIBLE MEDITATION | కీర్తనలలో ఏసు క్రీస్తు ప్రభువు | LORD JESUS CHRIST

3 541 просмотр · 4 г. назад
Telugu Bible Study & Explanation - Verse by Verse
7,4 тыс. подписчиков
3 541 просмотр · 4 г. назад
PSALMS CHAPTER 1 | TELUGU BIBLE MEDITATION & STUDY కీర్తనల గ్రంథము చాప్టర్ 1 కీర్తనలలో ఏసు క్రీస్తు ప్రభువు SEEING AND UNDERSTANDING LORD JESUS CHRIST IN PSALMS LUKE 24:44-48 లూకా 24:44-48 అంతట ఆయన - ''మోషే ధర్మ శాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్దనుండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి'' అని వారితో చెప్పెను. "అప్పుడు వారు లేఖనములను గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సు తెరచి," "''క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు," యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు.