Перейти к содержимому

మా ఇంట్లో బతుకమ్మ పేరవడం 🌼💐 | Bathukamma Festival Special | DVK Vlogs

DVK💫 vlogs

0:00 / 0:00

మా ఇంట్లో బతుకమ్మ పేరవడం 🌼💐 | Bathukamma Festival Special | DVK Vlogs

149 просмотров · 7 дн. назад
DVK💫 vlogs
102 подписчика
149 просмотров · 7 дн. назад
అందరికీ నమస్కారం 🙏❤️ ఈ వీడియోలో మా ఇంట్లో బతుకమ్మ పండుగ కోసం రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మ పేరుస్తున్నాము. 🌼🌸💐 తంగేడు పూలు, గునుగు పూలు, బంతి పూలతో బతుకమ్మను అందంగా అలంకరించడం చాలా సంతోషంగా అనిపించింది. 🥰💛 మీకు మా బతుకమ్మ వీడియో నచ్చితే వీడియోకి ఒక Like చేయండి 👍❤️ మా DVK Vlogs ఛానల్‌ని Subscribe చేసుకొని మీ సపోర్ట్ అందించండి. 🙏🤗 మీ అందరి ప్రేమ, ఆదరణ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ❤️ #Bathukamma #BathukammaFestival #BathukammaSpecial #TelanganaFestival #BathukammaDecoration #TeluguVlogs #DVKVlogs #FestivalVlog