Перейти к содержимому

Bapatla Beach || SuryaLanka Beach by Srini

iSmart Srini

0:00 / 0:00

Bapatla Beach || SuryaLanka Beach by Srini

13 594 просмотра · 5 л. назад
iSmart Srini
644 подписчика
13 594 просмотра · 5 л. назад
రోజువారీ గజిబిజి జీవితానికి దూరంగా ప్రశాంతతకీ దగ్గరగా గడపాలి అనుకునేవారికి సూర్యలంక బీచ్ బెస్ట్ డెస్టినేషన్.సూర్యలంక బీచ్ బాపట్ల నుండి 9 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బీచ్ కి ఆనుకొని హరిత రిసార్ట్స్ ఉన్నాయి. మిగతా బీచ్ ల తో పోలిస్తే ఈ బీచ్ ఫ్లాట్ గా ఉంటుంది. అందువల్ల టూరిస్టులు/యాత్రికులు ఇక్కడ సముద్ర స్నానం చేయడానికి ఇష్టపడతారు. అంతే కాక ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడ బాపట్ల బీచ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా చేస్తారు. కార్తీకమాసం మొత్తం ఈ బీచ్ సందడిగా ఉంటుంది. బాపట్ల లో చూడదగిన ప్రదేశాలు:: సూర్యలంక బీచ్ సూర్యలంక నేచర్ క్యాంపు శ్రీ భావన్నారాయణ స్వామి టెంపుల్ శివాలయం/వేద పాఠశాల ఆచార్య N.G రంగా అగ్రికల్చర్ కాలేజీ/టౌన్ హాల్ బాపట్ల బాదం పాలు/గడియారం స్తంభం పూల తోటలు/వరి పొలాలు బాపట్ల చుట్టుపక్కల ప్రదేశాలు:: పొన్నూరు ఆంజనేయస్వామి టెంపుల్/ భావన్నారాయణ స్వామి దేవస్థానం చీరాల మంగళగిరి విజయవాడ