హైదరాబాద్ బెస్ట్ జ్యూసీ గులాబ్ జామ్ & కద్దు కీ ఖీర్!😋Dewan Devdi Sufiyan Sweets| Weekend Special
Samayam Telugu
0:00 / 0:00
హైదరాబాద్ బెస్ట్ జ్యూసీ గులాబ్ జామ్ & కద్దు కీ ఖీర్!😋Dewan Devdi Sufiyan Sweets| Weekend Special
19 292 просмотра · 2 месяца назад
Samayam Telugu
688 тыс. подписчиков
19 292 просмотра · 2 месяца назад
హైదరాబాద్ పాతబస్తీ అనగానే బిర్యానీ, హలీమ్‌లతో పాటు ఇక్కడి సాంప్రదాయ స్వీట్లకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇవాళ మన 'Samayam Telugu' లో చార్మినార్ సమీపంలోని దివాన్ దౌడీ అఫ్జల్ గంజ్ మార్గంలో ఉన్న మోస్ట్ ఫేమస్ 'సుఫియాన్ స్వీట్స్' (Sufiyan Sweets)ని విజిట్ చేశాం. ఇక్కడ లభించే మృదువైన, రసభరితమైన గులాబ్ జామూన్లకు ఎంత డిమాండ్ ఉందంటే.. రోజుకు కనీసం 1500 జామున్లు అమ్ముడవుతాయి! వీటితో పాటు ఇక్కడి స్పెషల్ 'కద్దు కీ ఖీర్' టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ నోరూరించే స్వీట్ల లైవ్ మేకింగ్, రేట్లు, పూర్తి లొకేషన్ వివరాలు ఈ వీడియోలో చూసేయండి!
Looking for the juiciest Gulab Jamuns in Hyderabad? In this video, Samayam Telugu explores the famous Sufiyan Sweets located at Dewan Devdi near Charminar. This legendary sweet shop is super popular for selling a minimum of 1500 soft Gulab Jamuns every single day! Don't miss their authentic Hyderabadi Kaddu Ki Kheer, which tastes absolutely heavenly. Watch the full video for price details and our food review!
#SufiyanSweetsCharminar #HyderabadiGulabJamun #DewanDevdiSweets #OldCityHyderabadFood #SamayamTelugu
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)