Dasara Celebrations Song | Witness the Divine form of Goddess Durgha Devi | Comlete Dasara Song
Kshetra Melodies
0:00 / 0:00
Dasara Celebrations Song | Witness the Divine form of Goddess Durgha Devi | Comlete Dasara Song
475 просмотров · 13 дней назад
Kshetra Melodies
73 подписчика
475 просмотров · 13 дней назад
Lyrics : Saicharan Madiraju
Editor, Song Composition, AI Director : Saicharan Madiraju
Mobile : 9652057530
Full Lyrics :
Pallavi
దసరాలోయ్ దసరాలూ.. అమ్మ అగుపించే అవతారాలూ
దసరాలోయ్ దసరాలు చేసేద్దాం సంబరాలు
అద్భుతాలే చేస్తుంది ఆత్మశుద్ధి చేస్తుంది
అందరిని కాపాడి కరుణ కురిపించే మాయమ్మోయ్...... || దసరాలోయ్ ||
chorus
అమ్మా అమ్మా అమ్మా పరా శక్తివే అమ్మ
మహంకాళివే అమ్మ మధుర మీనాక్షివి నీవమ్మ
విజయాన్ని అందించే విజయవాడ దుర్గమ్మా......
charanam 1
మొదటిరోజు ముద్దుల బాల త్రిపుర సుందరివే
వెంటనే ఉంటావు వేద గాయత్రి రూపాన
మూడోనాడు ముచ్చటగా అన్నపూర్ణవి నీవే కదా
ముందు మూడు రోజులూ ముంగిట్లో సందడులూ
పందిట్లో హారతులు ఇంటింటా సంబరాలూ......
||దసరాలోయ్ ||
charanam 2
చవితి నాడు చక్కగ లలితా త్రిపుర సుందరిలా
ఐదవనాడు మహాచండివై దుష్టులనే శిక్షించ
సిరి సంపదలిచ్చే మహాలక్ష్మిలా ఆరవ నాడు
ఏలేవు ఏడవనాడు జ్ఞాన సరస్వతి రూపాన
నడుమ నాల్గు రోజులు మొక్కుతం నలు దిక్కులూ
తీరుస్తాం మా మొక్కులూ తొలగించవే మా చిక్కులూ...
||దసరాలోయ్ ||
charanam 3
దుర్గాష్టమి రోజున దుర్గమ్మవి నీవేగా
మహిషాసుర మర్దినివై నవమి నాడు నువ్వమ్మా
విజయాన్నే వీక్షించ రాజ రాజేశ్వరివై...
దశమి నాడు ఊరేగవే మా తల్లీ .. శ్రీవళ్లీ... జాబిల్లీ.. మరుమల్లీ....
Final Chorus
ఆఖరి మూన్నాళ్లూ.... మురిపెంగా చేస్తాము
ఆశీస్సులు ఇవ్వమ్మా ఆనందం పంచమ్మా
ఆత్మీయత పెంచమ్మ మా ముద్దుల దుర్గమ్మా......
|| దసరాలోయ్ ||
#god #goddess #durgapuja #trending #dasara #song #viral #navaratri #durga #durgamaa #durgamata #mahachandi #lalitatripurasundari #saraswati #saraswatipuja #mahalakshmi #mahalaxmi #mahalaxmimantra #mahankali #kalika #kalikadevi #rajarajeswari #mahishasuramardini #balatripurasundari #annapurnadevi #song #songs