Перейти к содержимому

కార్పొరేట్‌‌ను తలదన్నేలా మంగళగిరి సర్కారీ దవాఖానా! | Mangalagiri 100 Bed Hospital Ground Report

AB TV (Ani Beni tv)

0:00 / 0:00

కార్పొరేట్‌‌ను తలదన్నేలా మంగళగిరి సర్కారీ దవాఖానా! | Mangalagiri 100 Bed Hospital Ground Report

2 123 просмотра · 21 ч назад
AB TV (Ani Beni tv)
6,43 тыс. подписчиков
2 123 просмотра · 21 ч назад
Mangalagiri 100 Bed Area Hospital construction is progressing at record speed near Amaravati capital region. అమరావతి రాజధాని ముఖద్వారం మంగళగిరిలో కార్పొరేట్ స్థాయి వసతులతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా మంగళగిరి జాతీయ రహదారికి సమీపంలో రూపుదిద్దుకుంటున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి గ్రౌండ్ రిపోర్ట్ ఇది. అత్యవసర వైద్యం కోసం విజయవాడ, గుంటూరు నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికులకు అత్యాధునిక చికిత్స అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం సైట్‌లో జరుగుతున్న స్లాబ్ పనులు, ఆన్-సైట్ బ్రిక్స్ తయారీ, అందుబాటులోకి రానున్న స్పెషాలిటీ విభాగాల పూర్తి స్థితిగతులను ఈ వీడియోలో క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వివరించాం. ఈ ప్రాజెక్ట్ పరిధిలో NH-16ను ఆనుకుని 7.35 acres విస్తీర్ణంలో G+1 structure తో 1,15,000 sq.ft లో అత్యాధునిక హాస్పిటల్ బ్లాక్స్ నిర్మిస్తున్నారు. ఇందులో corporate hospital standard facilities తో కూడిన modular operation theatres, 24/7 emergency casualty, advanced dialysis unit, pediatric HDU, NICU వార్డులతో పాటు ఉచిత MRI scan మరియు digital radiology సదుపాయాలు రాబోతున్నాయి. రాబోయే మార్చి నాటికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. Key projects covered: Mangalagiri 100 Bed Area Hospital construction status (G+1 multi-block structure) On-site cement brick manufacturing and day-night shift quality control Upcoming medical facilities: Modular OTs, Dialysis Center, MRI Scan, and NICU units Amaravati capital connectivity, internal road networks, and master plan parking Timestamps: 0:00 – అమరావతి కనెక్టివిటీ & ప్రాజెక్ట్ నేపథ్యం 1:15 – సైట్ లేఅవుట్ & G+1 స్ట్రక్చర్ వివరాలు 2:30 – క్వాలిటీ కంట్రోల్ & ఆన్-సైట్ ఇటుకల తయారీ 3:45 – డే-నైట్ షిఫ్టులు & డెడ్‌లైన్ టార్గెట్స్ 5:00 – ఆసుపత్రి లోపలి వసతులు & వైద్య విభాగాలు 6:30 – అమరావతికి హెల్త్‌కేర్ బలం & ముగింపు Keywords: This comprehensive ground report explores the Mangalagiri 100 bed area hospital construction updates, showcasing the latest Amaravati infrastructure development, Andhra Pradesh public healthcare progress, multi-specialty government hospital facilities, and ground reality near National Highway 16. Links: Subscribe to our channel:    / @anibeni-tv   #amaravathi #amaravaticapitalupdates #hospital #naralokesh #mangalagiri