Перейти к содержимому

😱 1 ప్రధాన సంఖ్య (Prime Number) ఎందుకు కాదు? | అసలు కారణం ఇదే! | Maths in Telugu

Learning Hands

0:00 / 0:00

😱 1 ప్రధాన సంఖ్య (Prime Number) ఎందుకు కాదు? | అసలు కారణం ఇదే! | Maths in Telugu

125 просмотров · 1 дн. назад
Learning Hands
228 подписчиков
125 просмотров · 1 дн. назад
🤔 1 ఒక Prime Number ఎందుకు కాదు? 1 అనేది బేసి సంఖ్య (Odd Number). మరి అది ప్రధాన సంఖ్య (Prime Number) ఎందుకు కాదు? 😱 ఈ వీడియోలో 1 ప్రధాన సంఖ్య ఎందుకు కాదో సులభంగా తెలుసుకుందాం! 📚 ఈ వీడియోలో తెలుసుకునేవి: ✅ Prime Number అంటే ఏమిటి? ✅ 1 ఎందుకు Prime Number కాదు? ✅ Prime Numbers యొక్క ముఖ్యమైన లక్షణాలు ✅ గణితంలోని ఆసక్తికరమైన విషయాలు! 🎓 విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, గణితంపై ఆసక్తి ఉన్నవారికి ఉపయోగకరమైన వీడియో. ❤️ ఇలాంటి ఆసక్తికరమైన Maths Tricks, Maths Facts, Telugu Educational Videos కోసం Learning Hands – Swarna Mam ఛానల్‌ను Subscribe చేయండి! #PrimeNumbers #MathsInTelugu #TeluguMaths #PrimeNumber #MathsFacts #Mathematics #EducationalVideos #LearningHands #SwarnaMam why 1 is not a prime number, why is 1 not prime, prime numbers in Telugu, prime number explanation in Telugu, maths facts in Telugu, Telugu maths tricks, prime numbers for students, mathematics in Telugu, number system in Telugu, Learning Hands Swarna Mam