Significance of Kamakhya Temple as a Shakti Peetha | కామాఖ్య ఆలయ పరిసరాలు ఎలా ఉంటాయి?
ETV Telangana
0:00 / 0:00
Significance of Kamakhya Temple as a Shakti Peetha | కామాఖ్య ఆలయ పరిసరాలు ఎలా ఉంటాయి?
23 318 просмотров · 8 месяцев назад
ETV Telangana
3,07 млн подписчиков
23 318 просмотров · 8 месяцев назад
అసోం లోని గువాహటికి సమీపాన నీలాచల పర్వతాలపై కొలువైన కామాఖ్యదేవి ఆలయం.. 51 శక్తి పీఠాలల్లో ఒకటిగా ప్రసిద్ధి. స్త్రీ శక్తిని ఆరాధించడంలో పేరుగాంచిన ఈ ఆలయాన్ని.. ఏటా మూడ్రోజుల పాటు పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో అమ్మవారికి రుతుస్రావం అవుతుందని భక్తులు నమ్ముతారు. ఆ తర్వాత అంబుబాచి జాతర నిర్వహించి భక్తులకు ఎర్రని వస్త్రాన్ని ప్రసాదంగా అందజేస్తారు. సతీదేవి శరీర భాగం పడి శక్తిపీఠాలుగా వెలసిన 51 ప్రాంతాల్లోకెల్లా... కామాఖ్య ఆలయానికి అత్యంత ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో కామాఖ్య ఆలయ పరిసరాలు ఎలా ఉంటాయి..? అక్కడికి చేరువుకోవాలంటే ఎలా? అమ్మవారికి చేసే పూజా కార్యక్రమాలు ఏమిటి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..
-------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvtelanganalive
#latestnewsupdate
ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV TELANGANA LIVE HERE: https://tinyurl.com/uvbvdx9x
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Telangana : https://shorturl.at/lK94S
#etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: https://bit.ly/3Orz2jn
► For Latest News : http://www.ts.etv.co.in
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8R...
► Follow us on X : / etvtelangana
► Follow us on Instagram : / etvtelangana
► Subscribe to ETV Telangana : https://bit.ly/4ihMVyy
► Like us on Facebook: / etvtelangana
► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapra...
► ETV Telangana News App : https://f66tr.app.goo.gl/apps
►ETV Win Website : https://www.etvwin.com/
#etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu