ఆంధ్రప్రదేశ్ నిజంగానే అభివృద్ధి చెందుతోందా? | Is Andhra really Developing? #chandrababu #amaravathi
Pavan Pemmaraju
0:00 / 0:00
ఆంధ్రప్రదేశ్ నిజంగానే అభివృద్ధి చెందుతోందా? | Is Andhra really Developing? #chandrababu #amaravathi
82 926 просмотров · 1 день назад
Pavan Pemmaraju
14,1 тыс. подписчиков
82 926 просмотров · 1 день назад
ఆంధ్రప్రదేశ్ నిజంగానే అభివృద్ధి చెందుతోందా? 🤔
AP CM చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న సమయంలో ఈ ప్రశ్న చాలా మందికి ఉంది.
Buildings, roads, flyovers మాత్రమే developmentకి measureనా?
లేక State Economy ఎంత వేగంగా grow అవుతోంది?
Jobs ఎంత create అవుతున్నాయి?
Private investments ఎంత actualగా వస్తున్నాయి?
IT & AI sectorలో Andhra Pradesh ఎటు వెళ్తోంది?
Rural development ఎలా జరుగుతోంది?
Capital expenditure ఎంత పెరిగింది?News కాదు… అసలు Story ఏంటి?
India & Worldలో జరుగుతున్న Current Affairs, Politics, Economy, Business, Geopolitics, International Affairs, Supreme Court decisions & Trending Issuesని simpleగా, clearగా explain చేస్తాను.
ఏం జరిగింది మాత్రమే కాదు !
ఎందుకు జరిగింది?
దాని వెనుక అసలు story ఏంటి?
దాని Impact ఏంటి?
Facts • Context • Analysis
ప్రతి వీడియోలో విషయం అర్థమయ్యేలా, unnecessary jargon లేకుండా explain చేయడమే నా ప్రయత్నం.
వీడియో నచ్చితే Like చేయండి, మీ opinionని Comment చేయండి & Channelని Subscribe చేయండి.
Pavan Pemmaraju
Email : pavann.pemmaraju@gmail.com