🛒 ఒక్కసారి Grocery Shopping చేస్తే నెలంతా సరిపోవాలంటే ఇలా చేయండి | Useful Grocery Tricks
Smart Housewife
0:00 / 0:00
🛒 ఒక్కసారి Grocery Shopping చేస్తే నెలంతా సరిపోవాలంటే ఇలా చేయండి | Useful Grocery Tricks
202 просмотра · 2 недели назад
Smart Housewife
257 подписчиков
202 просмотра · 2 недели назад
🛒 1 Month Grocery Shopping | నెలంతా సరిపడేలా Grocery కొనాలంటే ఈ Tricks తెలుసుకోండి
ఒక్కసారి Grocery Shopping చేస్తే నెలంతా సరిపడేలా ఎలా ప్లాన్ చేసుకోవాలి? 🤔
ఏ groceries ఎంత quantityలో తీసుకోవాలి?
Unnecessary shopping తగ్గించి డబ్బు ఎలా save చేసుకోవాలి?
ఈ వీడియోలో ఒక middle-class housewifeగా నేను follow చేసే simple & useful grocery shopping tricks మీతో share చేస్తున్నాను. 🏠❤️
✨ Kitchen stock ముందే check చేయడం
✨ Monthly grocery list prepare చేసుకోవడం
✨ Quantity ఎలా decide చేసుకోవాలి
✨ Fresh vegetables ఎప్పుడు కొనాలి
✨ Groceries waste కాకుండా ఎలా store చేయాలి
✨ Unnecessary shopping ఎలా తగ్గించుకోవాలి
ఇలాంటి simple home & housewife useful tips కోసం Smart Wife channel ని Subscribe చేయండి. ❤️
మీ ఇంట్లో monthly groceries ఎలా plan చేసుకుంటారో comment చేయండి 👇
#SmartWife #GroceryShopping #MonthlyGrocery #GroceryTips #HousewifeTips #KitchenTips