అర్జున విషాదయోగము | Bhagavad Gita chapter-1 sloka-15 in Telugu with meaning | Telugu Bhakti Marga
𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐁𝐡𝐚𝐤𝐭𝐢 𝐌𝐚𝐫𝐠𝐚
0:00 / 0:00
అర్జున విషాదయోగము | Bhagavad Gita chapter-1 sloka-15 in Telugu with meaning | Telugu Bhakti Marga
475 просмотров · 4 дня назад
𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐁𝐡𝐚𝐤𝐭𝐢 𝐌𝐚𝐫𝐠𝐚
24 подписчика
475 просмотров · 4 дня назад
#bhagavadgitatelugu #bhagavadgita అర్జున విషాదయోగము/Bhagavad Gita chapter-1 sloka-15 in Telugu with meaning #bhagavadgita #bhagavadgitatelugu Bhagavad Gita chapter-1 Bhagavad Gita in Telugu
శ్లోకం - 15
పాంచజన్యం హృషికేశః దేవదత్తం ధనంజయః |
పౌండ్రం ధధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వారి శంఖములైన పాంచజన్యము మరియు దేవదత్తములను పూరించారు. అత్యంత భయంకరుడైన భీముడు "పౌండ్రము” అను మహాశంఖమును పూరించెను.