Перейти к содержимому

Shubhakara Shudhakara. #శుభాకరాశుద్దాకరా‪@biblemissionministries-bmm‬ #shubhakarashudhakara

Biblemission Ministries

0:00 / 0:00

Shubhakara Shudhakara. #శుభాకరాశుద్దాకరా‪@biblemissionministries-bmm‬ #shubhakarashudhakara

1 691 просмотр · 2 года назад
Biblemission Ministries
395 подписчиков
1 691 просмотр · 2 года назад
శుభాకరా! శుద్దాకరా! వి - శుద్ధ వందనమ్ = నభా నభూమి సర్వౌ - న్నత్య వందనమ్ యెహొవ! స్రష్ట! జనక! నీకు-నెంతయు బ్రణుతి = మహొన్నతుండ! దివ్యుడా! ఘన - మహిమ సంస్తుతి||శుభా|| విమోచకా! పిత్రాత్మజుండ! - విజయ మంగళమ్ = సమస్త సృష్టి సాధనంబ! - సవ్య మంగళమ్||శుభా|| వరాత్మ! పితాపుత్ర నిర్గమ - పరుడ! స్తోత్రము = వరప్రదుండ! భక్త హృదయ - వాస! స్తోత్రము ||శుభా|| రచన దైవజనులు యం.దేవదాసు అయ్యగారు