Varuna Gayatri mantra and Ramayana an explanation by Master R K
Th8revolution - Master R K
0:00 / 0:00
Varuna Gayatri mantra and Ramayana an explanation by Master R K
1 353 просмотра · 2 нед. назад
Th8revolution - Master R K
21,7 тыс. подписчиков
1 353 просмотра · 2 нед. назад
Varuna Gayatri mantra and Ramayana an explanation by Master R K
సస్యశ్యామలమైన దేశం కోసం మాస్టారు అందించిన సాధన
దేశంలో వాటర్ స్కేర్సిటీ ని 9 రోజులలో తగ్గించచ్చు. అందరు దయచేసి మాస్టారు చెప్పిన ఈ సాధనని చేద్దాం. మనస్సుకి శరీరానికి మధ్య సంతులన రావాలి. మనం రామాయణంలోని ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు ఉండవలసిన మానసిక స్థితిని, ఎలాంటీ పరిస్ధితులు వచ్చినా వాటిని ఎదుర్కొనగలిగే ఆత్మస్థైర్యాన్ని మాస్టారు మనకి ఈ ప్రవచనంలో అందించారు. అందరు వరుణ గాయత్రీ మంత్రాన్ని చేసి పూర్ణాహుతి యజ్ఞాన్ని చెయ్యాలి.