Перейти к содержимому

Anaganaga – A Song About Travelling, Living & Finding Yourself | Jasti

Jasti

0:00 / 0:00

Anaganaga – A Song About Travelling, Living & Finding Yourself | Jasti

41 009 просмотров · 10 ч назад
Jasti
142 тыс. подписчиков
41 009 просмотров · 10 ч назад
#telugu #travel #documentary #anaganaga #Telangana #Prapamchamenaadhi Mowa! Put on your headphones, sit back, and come along for the journey! Ee Project paina chaala pani chesam from everyside. Meeku ee paata vinnaka travel cheyyali anipinchaali. Travel chesetappudu ee paata chinnaga hum cheyyaali anedhi intention. Ala meeku anipisthe...If this song really makes you want to pack your bags and travel somewhere, share it with someone you’d love to travel with. Song: Anaganaga Artist: Jasti Language: Telugu Genre: Telugu Travel Song / Indie Music Video Music : Paul Prashanth Lyrics : Sai Kiran Singers : Harini, Paul Prashanth Cinematography : Mukesh Visuals, Vivek , Rompalli Harish, Murali. Editing : Kamalakar Naidu, Adithya Kotagiri Thumbnail Poster - Prudhvi Designs Lyrics : ఏదో వెతికే చూపులో .. ఎన్నో ఎన్నో ప్రశ్నలు .. చుట్టూ తాకే గాలిలో .. ఏవో ఏవో ఊసులు../కబురులు .. గడిచే క్షణం ఏదేమైనా ...మిగిలేవి జ్ఞాపకాలే ... మన జీవితం కొన్నాళ్ళైనా ..అవి దాచుకుంటె చాల్లే ... ప్రపంచమె నాది ...నేను విహారి ... ప్రపంచమె నాది .. నేను సంచారి ... చరణం : తేలే మబ్బుల్లాగా ఊరేగే గువ్వల్లాగ తీరూ - దారీ లేని పయనం సాగాలే .. చీకూ చింతా లేక నవ్వే ఆ పువ్వుల్లాగ సాటి మనుషులతోటి ఒకటై పోవాలే .. కొన్నాళ్ళే ఆనందాలు ..కొన్నాళ్ళే ఆవేశాలు /ఆ కన్నీళ్లు మన గమ్యం చేరాకా ..అన్నీ మామూలేనంట .. ఈ ప్రాణం ఉన్నన్నాళ్లు ... నా కథలే వింటే చాలు(ఒక చోటే నిలవదు కాలు ).. అనగనగా అంటూనే ఉంటా .. ప్రపంచమె నాది ...నేను విహారి ... ప్రపంచమె నాది .. నేను సంచారి ... Subscribe to Jasti for more travel stories, adventures, experiences, and unexpected journeys. #Anaganaga #Jasti #TeluguSong #TeluguTravelSong #TravelMusicVideo #TeluguMusicVideo #TravelSong #teluguindietravelsong Connect with me : my 100 days backpacking :    • My 100 Days Backpacking   E-mail : mail.jasti@yahoo.com Instagram :   / jastii_i   Twitter :   / jasti_vlogs   Discord :   / discord   Love to see your texts or any feedback on content Thank you :) 😊