Перейти к содержимому

Scale Less Baler ఏడాదిలో 30 వేల గడ్డి కట్టలు కట్టాను

తెలుగు రైతుబడి

0:00 / 0:00

Scale Less Baler ఏడాదిలో 30 వేల గడ్డి కట్టలు కట్టాను

113 637 просмотров · 2 года назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
113 637 просмотров · 2 года назад
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.మరింత సమచారాం కోసం 9966316319 నంబరులో SNK& Co సంస్థను సంప్రదించవచ్చు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు అనేక రకాల ట్రాక్టర్ అటాచ్ మెంట్ పరికరాలను విక్రయిస్తున్నారు. SNK & Co లొకేషన్ మ్యాప్ : https://g.page/r/CRXdIQ1cqc1fEA0 SNK & Co ఉత్పత్తులు : https://wa.me/c/919966316319 మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : ఈ Balerతో ఏడాదిలో 30 వేల గడ్డి కట్టలు కట్టిన Scale Less Bull Baler #RythuBadi #రైతుబడి