'ఆదర్శ కుటుంబం'.. దసరా బాక్సాఫీస్ టార్గెట్ మారనుందా..? Aadarsha Kutumbam - #AK47 Updates | Venkatesh
ABN Chitrajyothy
0:00 / 0:00
'ఆదర్శ కుటుంబం'.. దసరా బాక్సాఫీస్ టార్గెట్ మారనుందా..? Aadarsha Kutumbam - #AK47 Updates | Venkatesh
1 035 просмотров · 10 часов назад
ABN Chitrajyothy
409 тыс. подписчиков
1 035 просмотров · 10 часов назад
#AadarshaKutumbam #Venkatesh #Trivikram #NaraRohit #SrinidhiShetty #AK47Movie #Venky77 #HaarikaHassineCreations #abnchitrajyothy
'ఆదర్శ కుటుంబం'.. దసరా బాక్సాఫీస్ టార్గెట్ మారనుందా..? Aadarsha Kutumbam - #AK47 Updates | Venkatesh, Srinidhi Shetty | Trivikram | ABN Chitrajyothy
విక్టరీ వెంకటేష్.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ రెండు పేర్లు వింటేనే తెలుగు ప్రేక్షకులకు పండగ వాతావరణం గుర్తొస్తుంది. మాటల మాంత్రికుడి పంచులు, వెంకీ మార్క్ టైమింగ్ తోడైతే థియేటర్లలో నవ్వుల జాతరే. చాలా కాలం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు ఆడియన్స్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ చిత్ర విడుదల తేదీపై ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక సరికొత్త చర్చ మొదలైంది. అసలు అక్టోబర్ 2న రావాల్సిన సినిమా పోస్ట్‌పోన్ అవుతోందా..? దసరా బరిలో దిగేందుకు ప్లాన్ మారుతోందా..?
For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: https://bit.ly/2PaQ9FU
ABN Chitrajyothy Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood.
Like Us on Facebook: https://bit.ly/2Wdb7uu
Follow Us On Twitter: https://bit.ly/2Oz7MCi