Перейти к содержимому

క్యారెట్ తో ఇలాంటి స్వీట్ ఎప్పుడైనా ట్రై చేశారా ||Carrot Junnu Recipe in Telugu || Carrot Pudding

MAA KITCHEN MAA VANTALU

0:00 / 0:00

క్యారెట్ తో ఇలాంటి స్వీట్ ఎప్పుడైనా ట్రై చేశారా ||Carrot Junnu Recipe in Telugu || Carrot Pudding

147 просмотров · 1 дн. назад
MAA KITCHEN MAA VANTALU
251 подписчик
147 просмотров · 1 дн. назад
చుక్క పాలు లేకుండా జున్ను చేశా 😱 టేస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం | Carrot Junnu Without Milk నమస్కారం అండి! చుక్క పాలు లేకుండా జున్ను చేయడం సాధ్యమేనా అని ఆశ్చర్యపోతున్నారా? ఈరోజు వీడియోలో ఎలాంటి పాలు (ప్యాకెట్ పాలు లేదా జున్ను పాలు), గుడ్డు, లేదా జున్ను పౌడర్ అస్సలు లేకుండా.. కేవలం ఇంట్లో ఉండే క్యారెట్, బెల్లంతో ఎంతో హెల్దీగా, సాఫ్ట్‌గా నోట్లో వేస్తే కరిగిపోయే క్యారెట్ జున్నును చేసి చూపించాను. టేస్ట్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం! తప్పకుండా అందరూ ట్రై చేయండి! వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి! Thank you for watching! 😊 #junnu #carrotpudding #carrotsweets #telugucooking #sweetrecipe #healthysweets #traditionalfood #instantsweetrecipes #cookingvlogs #withoutmilk