అసెంబ్లీని షేక్ చేసిన రేవంత్ -కేసీఆర్ కుటుంబ భూముల చిట్టా వ్యూహం | CM Revanth Reddy | ABP Desam
ABP Desam
0:00 / 0:00
అసెంబ్లీని షేక్ చేసిన రేవంత్ -కేసీఆర్ కుటుంబ భూముల చిట్టా వ్యూహం | CM Revanth Reddy | ABP Desam
384 просмотра · 15 часов назад
ABP Desam
783 тыс. подписчиков
384 просмотра · 15 часов назад
#RevanthReddy #TelanganaAssembly #KCRFamilyLands #DharaniScam #CMRevanthSpeech #TelanganaPolitics #AssemblySessions #BreakingNewsTelugu #ABPTeluguNews #ABPDesam #TeluguNews
ఒక్క స్పీచ్‌తో అసెంబ్లీని షేక్ చేసిన సీఎం రేవంత్: కేసీఆర్ కుటుంబ భూముల చిట్టా విప్పిన వేళ! | CM Revanth Reddy
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క స్పీచ్ తో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబంలో ఎవరరెవరు ఎంత భూములు దోచుకున్నారో లెక్కలతో సహా బయటపెట్టారు. లక్ష కోట్ల విలువైన భూములు ధరణి పేరుతో గద్దల్లా తన్నుకుపోయారంటూ ఊహించని వ్యూహంతో దెబ్బకొట్టారు.
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam