కొల్లూరు ముకాంబిక అమ్మవారి దర్శనం 🙏 | Kollur Mookambika Temple | Our Spiritual Journeyer 2026
SoulXplore with Divya
0:00 / 0:00
కొల్లూరు ముకాంబిక అమ్మవారి దర్శనం 🙏 | Kollur Mookambika Temple | Our Spiritual Journeyer 2026
768 просмотров · 8 дн. назад
SoulXplore with Divya
296 подписчиков
768 просмотров · 8 дн. назад
🙏 కొల్లూరు ముకాంబిక అమ్మవారి దర్శనం | Kollur Mookambika Temple
గోవా నుంచి కొల్లూరు ముకాంబిక అమ్మవారి దర్శనం కోసం మేము చేసిన మా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. 🌸🙏
ఈ ప్రయాణంలో కొల్లూరుకు వెళ్లే రూట్, దారిలో కనిపించిన ప్రదేశాలు, సౌపర్ణిక నది ఘాట్, ఆలయ పరిసరాలు, అక్కడి వాతావరణం మరియు ముకాంబిక అమ్మవారి దర్శనం వంటి విషయాలను చూపించాను.
అలాగే ఆలయంలో పాటించాల్సిన కొన్ని సంప్రదాయాలు, పిల్లల అక్షరాభ్యాసం, సంకల్పం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం.
మా ప్రయాణం, అమ్మవారి దర్శనం మరియు అక్కడ మాకు కలిగిన ఆధ్యాత్మిక అనుభూతిని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ❤️
మీరు కూడా కొల్లూరు ముకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్లాలని అనుకుంటే, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
Keep watching, soulxplore with Divya ❤️
#KollurMookambika #MookambikaTemple #KollurTemple #MookambikaDarshan #KollurYatra #TempleVlog #SpiritualJourney #KarnatakaTemples #TeluguVlogs #TravelVlog #SoulxploreWithDivya