Перейти к содержимому

Nee Sneham Lekunda...4k Video Song By Pastor Johnpeter garu

JAYADHWANI MINISTRIES OFFICIAL

0:00 / 0:00

Nee Sneham Lekunda...4k Video Song By Pastor Johnpeter garu

1 128 536 просмотров · 5 мес. назад
JAYADHWANI MINISTRIES OFFICIAL
63,1 тыс. подписчиков
1 128 536 просмотров · 5 мес. назад
పల్లవి: నీ స్నేహం లేకున్న నీవు నాతో రాకున్నా నేనెలా బ్రతుకగలను యేసయ్యా నీ సన్నిధి నాకు చాలయ్యా నీ పెన్నిధి నాకు మేలయ్యా 1. ఏ చెలిమి లేని నా చెలిమి కోరితివే ఏ బలము లేని నా బలముగ మారితివే ఆపదలో ఆదుకున్నావు అపవాదిపై జయమునిచ్చావు " నీ సన్నిధి" 2. ఏ దారిలేని నా దారివైతివే చేజారిన నాకై నీ చేయిని చాచితివే సహనముతో సారెపై నుంచావు ఘనమైన నీ పాత్రగ మలిచావు " నీ సన్నిధి" 3. ఏ ప్రేమ లేని నా ప్రేమను కోరితివే స్వార్థమే లేని నీ ప్రేమను నేర్పితివే ఓటమిలో ఓర్పు నేర్పితివే ఫలములకై వరములిచ్చితివే "నీ సన్నిధి" Singer : Pastor Johnpeter Music :JP Ramesh Editing & Vfx : David Varma Jayadhwani Ministries.....Vinukonda, Cell : 9100296162 , 9573788854. For more videos Please Subscribe My Channel