
Идёт прямой эфир
Трансляции Youvio пока не открывает — они идут другим способом доставки, чем обычные видео. Записи завершённых эфиров и остальные ролики работают как всегда.
🔴LIVE | Telangana CM Revanth Reddy Fires on CEC | జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే! | N18L
В эфиреСейчас смотрят: 3 · Трансляция началась 4 часа назад
News18 Telugu
948 тыс. подписчиков
Сейчас смотрят: 3 · Трансляция началась 4 часа назад
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు విపక్షాల పోరాటం ఆగదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ చేపట్టిన ప్రజాస్వామ్యయుత ఆందోళనను అడ్డుకోవడం ప్రధాని మోదీ, అమిత్ షాల నిరంకుశత్వానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అరెస్ట్ అయిన రాహుల్, ప్రియాంకలను పోలీస్ స్టేషన్‌లో పరామర్శించేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి, కేరళ సీఎం వీడీ సతీశన్‌లను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని, ప్రతిపక్షాలపైకి ఈసీని ప్రయోగిస్తున్నారని రేవంత్ విమర్శించారు.
#RevanthReddy #RahulGandhi #ElectionCommission
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
Follow us:
Subscribe: / @news18telugu
Website: https://telugu.news18.com/
Whatsapp: https://whatsapp.com/channel/0029VaBi...
Facebook: / news18telugu
Twitter: / news18telugu
Instagram: / news18telugu
News18 Mobile App - https://onelink.to/desc-youtube