Перейти к содержимому

Radhakrishna has filed his nomination the mayoral candidate of the coalition parties the Vijayawada

C NEWS VIJAYAWADA

0:00 / 0:00

Radhakrishna has filed his nomination the mayoral candidate of the coalition parties the Vijayawada

74 просмотра · 10 ч назад
C NEWS VIJAYAWADA
2,98 тыс. подписчиков
74 просмотра · 10 ч назад
మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ సీనియర్ నాయకులు వంగవీటి రాధాకృష్ణ విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బందర్ రోడ్ లోని రాధా నివాసం వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తీన్మార్ డప్పులతో కార్యకర్తలు జోరుగా హుషారుగా సిందిలేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ప్రజల పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ , పశ్చిమ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి బుద్ధ వెంకన్న, రాధాకృష్ణ అభిమానులు జనసేన నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాధాకు పూలమాలతో ఘన స్వాగతం పలికారు. రాధా ఇంటి వద్ద నుండి కృష్ణలంక మీదగా నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. రాధా నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. దివంగత నేత వంగవీటి మోహనరంగా, అభిమానులు , కూటమి నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.