బీర విత్తనాలు సాగు చేస్తున్నం | Ridge Gourd Seeds | రైతు బడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
బీర విత్తనాలు సాగు చేస్తున్నం | Ridge Gourd Seeds | రైతు బడి
47 696 просмотров · 3 г. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
47 696 просмотров · 3 г. назад
బీర సాగు చేస్తూ కూరగాయలుగా అమ్మకుండా.. విత్తనాలు చేసి అమ్ముతున్న రైతు రామచంద్రరావు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని యర్రబాలెం గ్రామంలో ఈ రైతుతోపాటు చాలా మంది బీర విత్తనాలు సాగు చేస్తున్నారు. సాగు ఖర్చు, దిగుబడి వంటి వివరాలన్నీ వీడియోలో వివరించారు.
Join this channel to get access to perks :
/ @rythubadi
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : బీర విత్తనాలు సాగు చేస్తున్నం | Ridge Gourd Seeds | రైతు బడి
#RythuBadi #రైతుబడి #బీరవిత్తనాలు