Перейти к содержимому

Bethlehem Kudumba Unit ఎందుకు ఇంత Special? ❤️ | Simple Story… కానీ ఇంతగా ఎందుకు Connect అవుతుంది?

Cine Buzz

0:00 / 0:00

Bethlehem Kudumba Unit ఎందుకు ఇంత Special? ❤️ | Simple Story… కానీ ఇంతగా ఎందుకు Connect అవుతుంది?

237 просмотров · 7 дн. назад
Cine Buzz
64 подписчика
237 просмотров · 7 дн. назад
Bethlehem Kudumba Unit… Story చాలా simple. Justin & Ashley మధ్య ఉన్న relationship, వాళ్ల మధ్య ఉన్న comfort, age difference, pastని వాళ్లు ఎలా చూస్తారు… ఇవన్నీ చాలా naturalగా చూపించిన సినిమా. పెద్ద twists, over drama లేకుండా… చాలా simple momentsతో ఒక relationshipని ఎలా చూపించారో ఈ videoలో మాట్లాడుకున్నాం. ఈ సినిమా ఎందుకు ఇంత comfortableగా అనిపిస్తుంది? Justin characterలో ఏమి నచ్చింది? Ashley తన pastని ఎలా అర్థం చేసుకుంటుంది? వాళ్ల మధ్య ఉన్న bond ఎందుకు specialగా అనిపిస్తుంది? అన్నీ ఈ videoలో చూద్దాం. ❤️ మీకు Bethlehem Kudumba Unitలో ఏం నచ్చిందో commentsలో చెప్పండి. #BethlehemKudumbaUnit #Cinebuzz #MovieReview #TeluguCinema #MalayalamCinema #Justin #Ashley?