Перейти к содержимому

Govindapuram Temple History in Telugu Near Vizianagaram | గోవిందపురం గుడి చరిత్ర| గీతా మందిరం

Natho Mee Prayanam

0:00 / 0:00

Govindapuram Temple History in Telugu Near Vizianagaram | గోవిందపురం గుడి చరిత్ర| గీతా మందిరం

8 582 просмотра · 4 г. назад
Natho Mee Prayanam
1,66 тыс. подписчиков
8 582 просмотра · 4 г. назад
Welcome! Natho Mee Prayanam (నాతో మీ ప్రయాణం) Channel presents a Biography, History and Historical places Traveling Videos, Stories Etc.. నాతో మీ ప్రయాణం లో విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం లోని గోవిందపురం అనే గ్రామం లో కృష్ణుడి గుడి, గీతా మందిరం అని సంతోషిపురం అని ముక్తిదాం అని పిలుస్తారు ఈ గుడిని శ్రీ శ్రీ శ్రీ పోతినింది కనకదుర్గమ్మ గారు స్తాపించారు. రోజు నిత్య అన్నదానం జరుగుతుంది. గీతాభవన్ ట్రస్ట్ ద్వార చాలా మంది విద్యార్ధులకు, వికలాంగులకు వృద్దులకు సహాయం చెస్తున్నారు. వివరాలకోసం విరాళాల కోసం క్రింద సెల్ నంబర్ కు సంప్రదించ గలరు. SMT. POTHININDIKANAKADURGAMMACHARITALETRUST అనంత బాబు గారు 9177357753 Indian History and Historical Places   / ramakrishna.goda     / natho_mee_prayanam   Thank You for Watching. Please subscribe my YouTube channel    / nathomeeprayanam   https://www.pexels.com/free/stockphotos CREDIT to "Background Music for : www.youtube.com YouTube Audio Library https://pixabay.com/ #Govindapuram temple History #గోవిందపురం కృష్ణుడి గుడి #Govindapuram Vizianagaram #గీతా మందిరం #విజయనగరం జిల్లా పూసపాటిరేగ గోవిందపురం కృష్ణుడి గుడి #Govindapuram Temple History in Telugu #కృష్ణుడి దేవాలయం #ముక్తిదాం #గోవిందపురం కృష్ణుడి గుడి చరిత్ర #నాతో మీ ప్రయాణం #Govindapuram Temple History #Natho Mee Prayanam #పోతినింది కనకదుర్గమ్మ గారు