Перейти к содержимому

unknown Facts in Psalms 144 chapter| Telugu bible study|By kishore kumar gadikota

kishore kumar gospel tv

0:00 / 0:00

unknown Facts in Psalms 144 chapter| Telugu bible study|By kishore kumar gadikota

525 просмотров · Трансляция закончилась 5 л. назад
kishore kumar gospel tv
83,8 тыс. подписчиков
525 просмотров · Трансляция закончилась 5 л. назад
unknown Facts in Psalms 144 chapter| Telugu bible study|By kishore kumar gadikota #biblestudy #Psalms144chapter #latestteluguchristianmessages fellow us on facebook-:   / youvarj   for prayers phone number,whatsapp number-: 9908937164 మీ చందాలను మీ విరాళాలను పంపించుటకు గూగుల్ పే అండ్ ఫోన్ పే నెంబర్ 9908937164 "ప్రార్ధన అవసరతల కొరకు:ph.9908937164 Kishore Kumar gadikota,bank of india,account number:868310110014713,IFSC code BKID0008683,kedareswarpet branch,vijayawada This is account details కీర్తన 144వ అధ్యాయము బైబిల్ స్టడీ Psalms(కీర్తనల గ్రంథము) 144:1,2,3,4,5,6,7,8,9,10,11,12,13,14,15 1.నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు. 2.ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నే నాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు. 3.యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నికచేయుటకు మనష్యులు ఏపాటి వారు? 4.నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి. 5.యెహోవా, నీ ఆకాశమును వంచి దిగి రమ్ము పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము 6.మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. 7.పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహా జలములలో నుండి అన్యులచేతిలో నుండి నన్ను విడిపింపుము. 8.వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది. 9.దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. 10.నీవే రాజులకు విజయము దయచేయువాడవు దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు 11.నన్ను తప్పింపుము అన్యుల చేతిలో నుండి నన్నువిడి పింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది. 12.మా కుమారులు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు. 13.మా కొట్లు నింపబడి పలువిధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొఱ్ఱెలు వేలకొలదిగాను పదివేలకొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. 14.మా యెడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుట యైనను లేదు వాటిలో శ్రమగల వారి మొఱ్ఱ వినబడుటయైనను లేదు 15.ఇట్టి స్థితిగల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.