ఒకే Preparationతో Multiple Notifications ఎలా Crack చేయాలి?|Group 2 Smart Strategy
DHRUVA SIR : DHRUVA ACADEMY
0:00 / 0:00
ఒకే Preparationతో Multiple Notifications ఎలా Crack చేయాలి?|Group 2 Smart Strategy
31 986 просмотров · 3 недели назад
DHRUVA SIR : DHRUVA ACADEMY
9,05 тыс. подписчиков
31 986 просмотров · 3 недели назад
గ్రూప్ 2 Preparation చేస్తున్న అభ్యర్థులు రోజూ అదనంగా 1-2 గంటల సమయం కేటాయిస్తే ఇంకా ఏ Notifications / Competitive Exams కు సిద్ధం కావచ్చు?
ఈ వీడియోలో Group 2 syllabusతో commonగా ఉండే subjects, preparation overlap, అదనంగా చదవాల్సిన topics, multiple notificationsను ఒకేసారి ఎలా target చేయాలి అనే విషయాలను వివరంగా చర్చించాం.
✅ Group 2 Preparation Strategy
✅ Multiple Exams Preparation Plan
✅ Common Syllabus Analysis
✅ రోజూ 1-2 Hours Extra Study Strategy
✅ APPSC Competitive Exams Preparation
✅ Notification Combination Strategy
✅ Time Management for Aspirants
✅ Smart Preparation Approach
ఒకే preparationను సరైన విధంగా ఉపయోగించుకుని ఎక్కువ ఉద్యోగ అవకాశాలను target చేయాలనుకునే అభ్యర్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది.
DHRUVA SIR | DHRUVA ACADEMY
#APPSCGroup2 #Group2Preparation #APPSC #APPSC2026 #CompetitiveExams #Group2Strategy #APJobs #GovernmentJobs #DhruvaSir #DhruvaAcademy