చికెన్ దమ్ బిర్యానీ ఇలా చేస్తే రెస్టారెంట్ల పని అయిపోయినట్లే...
Shylu with Nani
0:00 / 0:00
చికెన్ దమ్ బిర్యానీ ఇలా చేస్తే రెస్టారెంట్ల పని అయిపోయినట్లే...
1 091 просмотр · 12 дней назад
Shylu with Nani
444 подписчика
1 091 просмотр · 12 дней назад
chicken 🍗🐔 Dum biryani prepare...
ingredients: 1.5 kg చికెన్ బిర్యానీ చేసుకుంటే
నూనె 5 టేబుల్ స్పూన్స్
నెయ్యి 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు 3 టేబుల్ స్పూన్లు
కారం 5 టేబుల్ స్పూన్లు (స్పైసీ కావాలంటే ఇంకొక స్పూన్)
ఉల్లిగడ్డలు పెద్దవి 5
వెల్లుల్లి పాయలు 10
బాగారాకు 5
బండపువ్వు కొంచెం
అనాస పువ్వు ఒకటి
దాల్చన చెక్క కొంచెం
మిరియాలు 5
యాలుకలు 6
పుదీనా ఆకులు
కొత్తిమీర
కరివేపాకు
పెరుగు 400 grams
నిమ్మకాయలు 3
పసుపు 2 టేబుల్ స్పూన్లు
1.5 or 2 kg rice