Перейти к содержимому

అసైన్డ్ భూములు – P.O.T. 9/77 చట్టం పూర్తి చరిత్ర | 1954 నుంచి 2026 వరకు కీలక విషయాలు

Sage Media

0:00 / 0:00

అసైన్డ్ భూములు – P.O.T. 9/77 చట్టం పూర్తి చరిత్ర | 1954 నుంచి 2026 వరకు కీలక విషయాలు

14 042 просмотра · Трансляция закончилась 4 дня назад
Sage Media
16,1 тыс. подписчиков
14 042 просмотра · Трансляция закончилась 4 дня назад
అసైన్డ్ భూములు – P.O.T. 9/77 చట్టం పూర్తి చరిత్ర | 1954 నుంచి 2026 వరకు కీలక విషయాలు అసైన్డ్ భూములు అంటే ఏమిటి? P.O.T. 9/77 చట్టం ఎందుకు వచ్చింది? అసైన్డ్ భూముల చరిత్రలో 18-06-1954, G.O.Ms.No.1142, 1958 G.O.Ms.No.1406, 1969 Crash Programme, 1977 Act 9/77లకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? ఈ ప్రత్యేక SAGE MEDIA LIVE కార్యక్రమంలో అసైన్డ్ భూములు – Andhra Pradesh Assigned Lands (Prohibition of Transfers) Act, 1977 – Act 9/1977 గురించి చారిత్రక, చట్టపరమైన అంశాలను సులభమైన తెలుగులో వివరిస్తాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా: 🔹 అసైన్డ్ భూములు అంటే ఏమిటి? 🔹 18-06-1954కు ముందు, తరువాత అసైన్మెంట్ల మధ్య తేడా ఏమిటి? 🔹 G.O.Ms.No.1142 ప్రాముఖ్యత ఏమిటి? 🔹 1958 Assignment Rulesలో ఏముంది? 🔹 1969 Crash Programme ఎందుకు ప్రారంభమైంది? 🔹 1977లో Act 9/77 ఎందుకు వచ్చింది? 🔹 Section 2 – Assigned Land నిర్వచనం 🔹 Section 3 – బదలాయింపులపై నిషేధం 🔹 Section 4 – Resumption & Restoration 🔹 Section 5 – Registrationపై నిషేధం 🔹 9/77 మరియు 22-A మధ్య సంబంధం ఏమిటి? 🔹 2018లో G.O.Ms.No.575 ప్రాముఖ్యత ఏమిటి? 🔹 2019 సవరణలో Assigned House Sitesకు వచ్చిన మార్పులు ఏమిటి? 🔹 అసైన్డ్ భూములు వారసత్వంగా వస్తాయా? 🔹 2025 సుప్రీంకోర్టు దృష్టికోణం ఏమిటి? 🔹 2026లో తాజా న్యాయపరమైన అంశాలు ఏమిటి? 🔹 ఒక భూమి 9/77 పరిధిలో ఉందో లేదో తెలుసుకోవడానికి ఏ రికార్డులు పరిశీలించాలి? ముఖ్యంగా: ప్రతి పాత అసైన్డ్ భూమిని ఒకే విధంగా చూడలేం. Assignment date, Assignment Order, D-Form Patta, non-alienation condition, Assignment Rules, Revenue records, తదుపరి లావాదేవీలు వంటి అసలు రికార్డులను పరిశీలించడం అత్యంత ముఖ్యం. 📺 ఈరోజు రాత్రి 7:30 గంటలకు LIVE 🔴 SAGE MEDIA YouTube Channelలో ప్రత్యక్ష ప్రసారం. మీ భూమి 9/77 పరిధిలో ఉందా? 22-Aలో ఎందుకు ఉంది? వంటి ప్రశ్నలు ఉంటే LIVE కార్యక్రమంలో మీ సందేహాలను తెలియజేయండి. SAGE MEDIA – ప్రజలకు భూ హక్కులు, రెవెన్యూ చట్టాలపై అవగాహన #AssignedLands #POTAct #Act9of1977 #9_77Act #అసైన్డ్భూములు #అసైన్డ్_భూములు #22A #RevenueLands #DFormPatta #LandRecords #APRevenue #AndhraPradesh #LandLaws #SAGEMEDIA #LiveProgram