Перейти к содержимому

❣️#నీ వాక్యమే నన్ను బ్రతికించెను | nee vakyame nannu brathikinchunu | Christian song | bro- Surya.

𝐒ᴀɴᴛᴏsʜ ɢᴏsᴘᴇʟ

0:00 / 0:00

❣️#నీ వాక్యమే నన్ను బ్రతికించెను | nee vakyame nannu brathikinchunu | Christian song | bro- Surya.

11 092 просмотра · 3 года назад
𝐒ᴀɴᴛᴏsʜ ɢᴏsᴘᴇʟ
8,79 тыс. подписчиков
11 092 просмотра · 3 года назад
నీ వాక్యమే నన్ను బ్రతికించెను | nee vakyame nannu brathikinchunu | By brother:- Surya prakash. Song🎵:-- నీ వాక్యమే నన్ను బ్రతికించెను భాధలలో నెమ్మది నిచ్చెను కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమైయున్న యేసు వందనమయ్యా 1. జిగటగల ఊభినుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) "నీవాక్య" 2. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్దమునకు సిద్ధమనసు నిచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని భాణములను ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది (2) "నీవాక్య" 3. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు - మహా మధురమైనది మేలిమి బంగారుకంటే మిన్నయైనది రత్న రాశులకన్న కోరతగినది (2)"నీవాక్య" 🔸Thanks for watching👀 🔸Please subscribe to our channel & support 🌟 🔸Like, comment, and share💓 🔸God bless you all ❣️