Перейти к содержимому

13.10.2026 తెలుగు 90 మార్కులు key AP TET In-Service Teachers

SIVA TELUGU VELUGU SSSR శివతెలుగువెలుగు

0:00 / 0:00

13.10.2026 తెలుగు 90 మార్కులు key AP TET In-Service Teachers

7 074 просмотра · 5 дней назад
SIVA TELUGU VELUGU SSSR శివతెలుగువెలుగు
2,32 тыс. подписчиков
7 074 просмотра · 5 дней назад
AP TET ఇన్ సర్వీస్ టీచర్స్ తెలుగు (90 మార్కులు) క ఈ వీడియోలో చర్చించాం. సాహిత్య చరిత్ర, కవులు–రచనలు, వ్యాకరణం, అలంకారాలు, సంధులు, సమాసాలు, పర్యాయ పదాలు, తెలుగు బోధనా పద్ధతులు వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఉన్నాయి. 📌 ఈ వీడియోలో: • తెలుగు సాహిత్యం – కవులు, గ్రంథాలు, ప్రక్రియలు • భాషాంశాలు – వ్యాకరణం, అలంకారాలు, పర్యాయపదాలు, నానార్థాలు • తెలుగు బోధనా పద్ధతులు – లక్ష్యాలు, మూల్యాంకనం, పాఠ్య ప్రణాళిక • ముఖ్యమైన బిట్స్ సరైన సమాధానాలతో ✅ పరీక్షకు ముందు రివిజన్ కోసం వీడియోను చివరి వరకు చూడండి. 👍 నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులైన టీచర్లకు షేర్ చేయండి. 🔔 ఇలాంటి మరిన్ని TET తెలుగు వీడియోల కోసం Siva Telugu Velugu ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి. మీ సందేహాలను కామెంట్స్‌లో తెలియజేయండి. #trending #telugu #టెట్ #AP Tet