Перейти к содержимому

నువ్వంటే నా ప్రాణమే | Nuvvante Naa Praaname | Original Telugu Love Song | Praveenkumar Kundarapu

SwaraKeerthi

0:00 / 0:00

నువ్వంటే నా ప్రాణమే | Nuvvante Naa Praaname | Original Telugu Love Song | Praveenkumar Kundarapu

2 620 просмотров · 9 дн. назад
SwaraKeerthi
152 подписчика
2 620 просмотров · 9 дн. назад
✨ రోజులన్నీ అవే అయినా... నీ రాకతో ప్రతి రోజూ కొత్తగా ఉందే... ❤️ 🎵 నువ్వంటే నా ప్రాణమే | Nuvvante Naa Praaname 💞 Lallala Laahire 🎧 Original Telugu Romantic Melody “నువ్వంటే నా ప్రాణమే” is a soulful Telugu romantic melody about the beautiful transformation that happens when someone special enters our life. The days may remain the same, but their presence makes every moment feel new. Yesterday quietly becomes today, an unnamed happiness finds its way into the heart, and the whole world begins to revolve around one special person. లల్లల లాహిరే... ఊపిరే నీదైపోయెనే... నువ్వంటే నా ప్రాణమే... నీ వెంటే నా లోకమే... రోజులన్నీ అవే అయినా... ఈ రోజూ కొత్తగా ఉందే... ❤️ ✍️ Lyrics & Music Concept: Praveenkumar Kundarapu 🎼 Composition & Music Production: Praveenkumar Kundarapu – AI-assisted using Suno 🎨 Visuals: AI-generated and creatively directed by Praveenkumar Kundarapu 🎬 Video Creation & Editing: Praveenkumar Kundarapu 🎵 SONG LYRICS లల్లల లాహిరే... ఊపిరే నీదైపోయెనే... లల్లల లాహిరే... మనసే ఉయ్యాల ఊగెనే... నువ్వంటే నా ప్రాణమే... నీ వెంటే నా లోకమే... కాలంతో పనేముంటదే... నీ చుట్టూ తిరుగుతుంటే... నాలోని నిన్నలన్నీ... నీ రాకతో నేటివాయె... ఎప్పటి నేను... ఇప్పుడే పుట్టినట్టుందే... రోజులన్నీ అవే అయినా... ఈ రోజూ కొత్తగా ఉందే... ఏమీలేని నాలో... ఏదో జరిగినట్టుందే... కారణము ఏమిటంటే... నీవని తెలిసిందే... నా లోకం ఇంత బాగుంటుందని... ఇప్పుడిప్పుడే తెలిసిందే... లల్లల లాహిరే... ఊపిరే నీదైపోయెనే... లల్లల లాహిరే... మనసే ఉయ్యాల ఊగెనే... నువ్వంటే నా ప్రాణమే... నీ వెంటే నా లోకమే... కాలంతో పనేముంటదే... నీ చుట్టూ తిరుగుతుంటే... పేరులేని సంతోషం... పరిచయం చేసుకుందే... చిన్న చిన్న మాటలతో... చిన్ని ఆశ కలిగించిందే... నిన్నటి రోజులన్నీ... ఏ చోటికో పోయేనేమో... దాగుడుమూతల్లో... ఈ రోజే దొరికిపోయిందే... కారణము ఏమిటంటే... నీవని తెలిసిందే... నా లోకం ఇంత బాగుంటుందని... ఇప్పుడిప్పుడే తెలిసిందే... లల్లల లాహిరే... ఊపిరే నీదైపోయెనే... లల్లల లాహిరే... మనసే ఉయ్యాల ఊగెనే... నువ్వంటే నా ప్రాణమే... నీ వెంటే నా లోకమే... కాలంతో పనేముంటదే... నీ చుట్టూ తిరుగుతుంటే... లల్లల లాహిరే... లల్లల లాహిరే... 🎧 Please listen to the complete song. If you enjoy it, support my musical journey by liking, sharing and subscribing to the channel. © 2026 Praveenkumar Kundarapu. All Rights Reserved. #నువ్వంటే_నా_ప్రాణమే #NuvvanteNaaPraaname #LallalaLaahire #TeluguLoveSong #OriginalTeluguSong #TeluguRomanticSong #TeluguMelody #TeluguMusic #AIMusic #SwaraKeerthi #PraveenkumarKundarapu