Перейти к содержимому

తిరుమల కొండలపైన వెలసిన ఓ వేంకటేశా 🙏 | మధురమైన తెలుగు భక్తి పాట | VJH Bhakti

VJH Bhakti

0:00 / 0:00

తిరుమల కొండలపైన వెలసిన ఓ వేంకటేశా 🙏 | మధురమైన తెలుగు భక్తి పాట | VJH Bhakti

342 просмотра · 1 день назад
VJH Bhakti
170 подписчиков
342 просмотра · 1 день назад
🙏 గోవిందా గోవిందా! శ్రీనివాస గోవిందా! 🙏 తిరుమల కొండలపై కొలువైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలనే భక్తుల మనసులోని కోరికను తెలిపే మధురమైన తెలుగు భక్తి గీతం. 🎶 తిరుమల కొండలపైన వెలసిన ఓ వేంకటేశా… దేవ దేవా శ్రీనివాసా… చూడాలని ఉందయ్యా… నీ కొండకు రావాలని ఉంది… నీ సన్నిధిలో ఉండాలని ఉంది… ఈ పాటను వింటూ గోవింద నామస్మరణలో మునిగిపోండి. 🙏 ❤️ పాట నచ్చితే Like చేయండి. 🌺 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి. 🔔 మరిన్ని భక్తి పాటలు, దైవ దర్శన వీడియోల కోసం VJH Bhakti ఛానల్‌ను Subscribe చేయండి. గోవిందా! గోవిందా! ఓం నమో వేంకటేశాయ! 🙏