Israel-northern Gaza: ఉత్తర గాజాలో నుంచి పాలస్తీనీయులను తరిమేసి ఇజ్రాయెల్ ఏం చేయాలనుకుంటోంది?
BBC News Telugu
0:00 / 0:00
Israel-northern Gaza: ఉత్తర గాజాలో నుంచి పాలస్తీనీయులను తరిమేసి ఇజ్రాయెల్ ఏం చేయాలనుకుంటోంది?
40 311 просмотров · 2 г. назад
BBC News Telugu
2,17 млн подписчиков
40 311 просмотров · 2 г. назад
ఉత్తర గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు తీవ్రమయ్యాయి. ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ మిలిటరీ కొత్త ఆదేశాలు జారీ చేస్తూనే ఉంది. ఉత్తర గాజాలోని ప్రజలను ఇజ్రాయెల్ బలవంతంగా ఖాళీ చేయిస్తుందని, తర్వాత ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ కొత్త ప్రణాళికను అమలు చేస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
#Israel #NorthernGaza #palestinians #Evacuation #jabalia
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu