Sky Dining కేవలం ₹200కేనా? 😍 Mermaid Show, Robots & Amusement Park | Cochin Carnival
Anusha Maradana
0:00 / 0:00
Sky Dining కేవలం ₹200కేనా? 😍 Mermaid Show, Robots & Amusement Park | Cochin Carnival
57 просмотров · 5 дней назад
Anusha Maradana
56 подписчиков
57 просмотров · 5 дней назад
హాయ్ ఫ్రెండ్స్! ❤️
ఈ వీడియోలో కొచ్చిన్ కార్నివాల్లో మేము చూసిన అద్భుతమైన అట్రాక్షన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. 😍
✨ ఈ వీడియోలో మీరు చూడబోయేవి:
🧜♀️ నీళ్లలో అద్భుతమైన మెర్మేడ్ షో
🐍 మా పిల్లలు పామును పట్టుకున్న అనుభవం
🤖 పిల్లల్ని ఆకట్టుకున్న రోబోట్ షో
🎡 అమ్యూజ్మెంట్ పార్క్ అట్రాక్షన్స్
🌊 బ్యాక్వాటర్ వ్యూస్ మధ్య స్కైడైనింగ్ అనుభవం
ఇవన్నీ ఒకే వీడియోలో చూసేయండి! కొచ్చిన్ కార్నివాల్లో మాకు బాగా నచ్చిన అట్రాక్షన్ ఏదో చివరి వరకు చూసి మీరూ చెప్పండి. ❤️
వీడియో నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి. మా ఛానల్కు కొత్తగా వచ్చినవారు Subscribe చేసుకుని మీ సపోర్ట్ అందించండి. 🥰
మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు! ❤️
#CochinCarnival #KochiVlog #TeluguVlogs #KeralaTourism #FamilyVlog