Перейти к содержимому

Oorugalleke Pilla Song Telugu Lyrics | Sainikudu | Mahesh Babu, Trisha Krishnan | Harris Jayaraj

Maa Paata Mee Nota

0:00 / 0:00

Oorugalleke Pilla Song Telugu Lyrics | Sainikudu | Mahesh Babu, Trisha Krishnan | Harris Jayaraj

1 187 640 просмотров · 3 недели назад
Maa Paata Mee Nota
5,21 млн подписчиков
1 187 640 просмотров · 3 недели назад
Listen & Enjoy Oorugalle Song with Telugu Lyrics from the Movie Sainikudu on Maa Paata Mee Nota. Song Details:- Song Name: Oorugalle Singers: Karthik, Karunya, Harini, Malathi Lyrics: Veturi Sundararama Murthy Music Director: Harris Jayaraj Movie Details: Movie Name: Sainikudu Banner: Vyjayanthi Movies Director & Story: Gunasekhar Producer: C. Aswani Dutt and Swapna Dutt Starring: Mahesh Babu, Trisha Krishnan Music: Harris Jayaraj Music Label: Aditya Music #OorugallekePilla #Oorugalle #Sainikudu #MaheshBabu #Trisha #Gunasekhar #HarrisJayaraj #Karthik #TeluguSongs #TeluguLyrics #SongsTelugu #TeluguLoveSongs #EvergreenSongs #TeluguSongs2026 #MaaPaataMeeNota Oorugalleke Pilla Song Telugu Lyrics:- ఓ చిలకా.. నా… రా… చిలకా రావే రావే రా చిలకా… నా చిలకా రా చిలకా…. రావే రావే నా చిలకా… ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్నపూసా ఘల్లు ఘల్లుమన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నావే జవనాల ఓ మధుబాలా…. జవనాల ఓ మధుబాల ఇవి జగడాలా ముద్దు పగడాలా అగ్గి మీదాడ బుగ్గిలాల చిందులేస్తున్న చిత్తరంగిలా హుమ్మ్…. లాలాల పండు వెన్నెల తొలి వలపు పిలిపులే వెన్నల ఇకనైనా.. కలనైనా.. జతకు చేరగలన అందాలా దొండపండుకు మిసమిసల కొసరు కాకికెందుకు అది ఈడా సరిజోడా తెలుసుకొనవే తులసి చెలి మనసును గెలిచిన వరుడికి నరుడికి పోటీ ఎవరు చలి చెడుగుడు విరుగుడు తప్పేవి కావు తిప్పలు చల్! క క క కస్సుబుస్సులా తెగ కళలు గణకు గోరు వెచ్చగా తల నిండా మునిగాక తమకు వలదు వణుకు దా దా దా దమ్ములున్నవా మగసిరిగ ఎదురు పడగలవా లంకేసా లవ్ చేశా రాముడంటి జతగాడ్ని ఎద ముసిరిన మసకల మకమకలాడిన మాయే తెలుసా… ఒడిదుడుకులు తుడుకులు ఈ ప్రేమకెన్ని తిప్పలు హే! ఓరుగల్లుకే పిల్ల…. Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB Follow us on Facebook ►   / maapaatameenota   Follow us on Instagram ►   / maapaatameenota   Follow us on Twitter ►   / maapaatameenota   ------------------------------------------------------------------------------------------ Enjoy & stay connected with us! 👉 Subscribe to Aditya Music Telugu :    / adityamusicnmovies   👉 Subscribe to Aditya Music : 👉 Like us on Facebook:   / adityamusic   👉 Follow us on Twitter:   / adityamusic   👉 Follow us on Instagram:   / adityamusicindia   👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd