హోఒపోనోపోనో ధ్యానం తో సంబంధాల్ని సులభంగా హీల్ చేసుకోండి
Ho oponopono Coach Swarnna
0:00 / 0:00
హోఒపోనోపోనో ధ్యానం తో సంబంధాల్ని సులభంగా హీల్ చేసుకోండి
390 просмотров · 11 дней назад
Ho oponopono Coach Swarnna
63 подписчика
390 просмотров · 11 дней назад
హోఒపోనోపోనో ధ్యానం అంటే సమస్యల్ని మర్చిపోవడం కాదు…
సమస్యల్ని ప్రేమతో చూడగలిగే శక్తిని పెంచుకోవడం.
ఆధ్యాత్మిక–మనసు శుద్ధి పద్ధతి. దీని ప్రధాన ఉద్దేశ్యం మనలో ఉన్న పాత బాధలు, నెగటివ్ భావాలు, గిల్ట్, కోపం, భయం, బాధలను శుద్ధి చేసి మనసుకు శాంతి, ప్రేమ, స్పష్టత తీసుకురావడం
Ho’o = చేయడం
Pono Pono = సరిచేయడం / సరిగా మార్చడం
అంటే “తప్పులను సరిచేయడం, మనసును శుద్ధి చేయడం”