Перейти к содержимому

సమస్తకర్మదోషములుశాంతించును.శ్రీపాదశ్రీవల్లభ చరితామృతముఅధ్యాయము49.శ్రీపాదులు కర్మవిధ్వంసముచేయువిధానము

L.N.V.RAMANA VIDEOS,

0:00 / 0:00

సమస్తకర్మదోషములుశాంతించును.శ్రీపాదశ్రీవల్లభ చరితామృతముఅధ్యాయము49.శ్రీపాదులు కర్మవిధ్వంసముచేయువిధానము

130 просмотров · 7 дней назад
L.N.V.RAMANA VIDEOS,
16,3 тыс. подписчиков
130 просмотров · 7 дней назад
@l.n.v. ramanavideos, presented by Smt.L.N.V RAMANA సమస్త కర్మదోషములు శాంతించును. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 49. శ్రీపాదులు కర్మవిధ్వంసము చేయువిధానములు "భక్తులారా! ఈ పవిత్రమైన జ్ఞాన యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కండి. రాబోయే వీడియోల ద్వారా శ్రీపాద శ్రీవల్లభుల లీలలను తెలుసుకుని, స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోను షేర్ చేసి, ఈ దత్త కార్యంలో మీ వంతు సేవను అందించండి. కలియుగంలో శ్రీపాద వల్లభుల నామస్మరణకు ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. ఈ పవిత్రమైన చరితామృత ప్రయాణాన్ని మనం భక్తిశ్రద్ధలతో ప్రారంభించే ఈ శుభ సందర్భంలో... మీరందరూ కూడా మీకింద కామెంట్ సెక్షన్‌లో 'శ్రీపాద రాజం శరణం ప్రపద్యే' అని తప్పకుండా రాయండి. మీరు రాసే ప్రతి నామం మీ ఇంట్లో, మీ జీవితంలో సానుకూల శక్తిని (Positive Energy) నింపుతుందని నమ్ముతున్నాను. వెంటనే ఈ దత్త కార్యంలో భాగస్వాములు కండి. "దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా!" "శ్రీపాద రాజం శరణం ప్రపద్యే!" #SripadaSrivallabhaCharitamrutam, #SripadaRajamSaranamPrapadye, #అధ్యాయము49, #సమస్తకర్మదోషములుశాంతించును, #శ్రీపాదులుకర్మవిధ్వంసముచేయువిధానములు,