పక్షవాతం ఎందుకు వస్తుంది? 🧠 | బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్‌తో ప్రమాదం | Dr. TVS Reddy,#పక్షవాతం
Tea News 24x7
0:00 / 0:00
పక్షవాతం ఎందుకు వస్తుంది? 🧠 | బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్‌తో ప్రమాదం | Dr. TVS Reddy,#పక్షవాతం
105 просмотров · 2 дня назад
Tea News 24x7
227 подписчиков
105 просмотров · 2 дня назад
పక్షవాతం ఎందుకు వస్తుంది? దానికి బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్‌తో ఉన్న సంబంధం ఏమిటి?
మారిన జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, స్మోకింగ్ వంటి కారణాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
పక్షవాతం లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లడం ఎంతో ముఖ్యం. నాటు వైద్యం లేదా అర్హత లేని వ్యక్తులపై ఆధారపడకుండా ఆధునిక వైద్యాన్ని ఆశ్రయించాలి.
పక్షవాతానికి సంబంధించిన ఆధునిక చికిత్సా విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూర్య హాస్పిటల్, కర్నూల్ న్యూరో సర్జన్ డాక్టర్ టీవీఎస్ రెడ్డి వివరిస్తున్నారు.