PRABHUNI PILUPU॥ప్రభుని పిలుపు॥#jesus #song #catholic #devotional #telugu 11-02-2026 #viral #telugu
Fr. Deva
0:00 / 0:00
PRABHUNI PILUPU॥ప్రభుని పిలుపు॥#jesus #song #catholic #devotional #telugu 11-02-2026 #viral #telugu
11 095 просмотров · 7 месяцев назад
Fr. Deva
9,06 тыс. подписчиков
11 095 просмотров · 7 месяцев назад
Written&Composed: Rev. Fr. Dasaripalli Suman
Dedicated to: Fr. Suman Dasaripalli on his Decennial year of Priestly Ordination
Coordinator: Rev. Fr. Devadas Siddipogula
Album: Sumadhura Daivarchana Geethalu
This is a Telugu Catholic devotional song centered on God’s loving call to the Priesthood and people’s response to the His Call. The song is produced by Rev. Suman & Rev. Fr. Devadas Siddipogula and rendered by professional singers, released on 11th February 2026, the feast of Our Lady of Lourdes.
#song #jesus #christ #christianmusic #
#catholic #catholicfaith #catholicprayer
##trending #viral #christian #music
#chrstiansongs #telugudevotionalsongs
#christ #newsong #2026 #telugu t#love #god #viralvideo #viralshort #viralsong #reels #jesuschrist #jesuslovesyou #savior #mary #call #deva #sangeet #telugusongs #telugucatholicsongs #telugucatholic
#love #kapariswram #joyfulsongs #joyfullips #video #spbaluchristiansongs #spbaluteluguchristiansong #singer #nadha #godisgood #god #godsplan #godmessage #daivaradhanatelugu #daivakeerthanalu #christmas #christ
పల్లవి
ప్రభుని పిలుపునందుకున్న నా హృదయమా!
పరవశంతో సంతసించు నా ఆత్మమా!
ప్రభువే నా మార్గము ప్రభువే నా సర్వము
ప్రభువే నా జీవము…నిత్య జీవము..
చరణం:1
మండుచున్న పొద నుండి పిలచితివి మోషేను
ఎండిన ఎదలల్లో ఆశలు చిగురించెను
ఎన్నుకున్న నీ ప్రజను నడిపిన నా దేవా!
ఎన్నుకున్న నీ దాసుని నీకై మలచుతివా ప్రభువా! ॥ప్రభువే॥
చరణం:2
నీ యాజక భాగ్యం నాకోసాగిన దేవా!
నీ సత్య వార్తను ప్రకటించెదా దేవా!
సిలువ ధారియైనా నిను విడువను నేను
నా యాజక దారిలో వెనుదిరుగను నేను॥ప్రభువే ॥
చరణం:3
నీ రెక్కల దాపున దాచుమయ్య దేవా!
నా రక్షణ కవచమై రక్షించుము దేవా !
విశ్వాస ముని గా చివరి శ్వాస వరకు
సదా జీవించేదా నీ సేవ కొరకు ॥ప్రభుని॥
© 2026 Fr. Devadas Siddipogula. All rights reserved.
Unauthorized copying, broadcasting, or re-uploading of this song/video is strictly prohibited.