Learn Annamacharya Sankeerthanam "Vishnudevu Paadamule"
Anila Kumar Garimella
0:00 / 0:00
Learn Annamacharya Sankeerthanam "Vishnudevu Paadamule"
1 699 просмотров · Трансляция закончилась 1 год назад
Anila Kumar Garimella
24,5 тыс. подписчиков
1 699 просмотров · Трансляция закончилась 1 год назад
#LearnWithMe | EP63 | Vishnudevu Paadamule - విష్ణుదేవు పాదములే
Lyrics: Sri Tallapaka Annamacharya
Music: Sri Garimella Balakrishna Prasad
Ragam: Vasanta
Talam: Adi
LYRICS (TELUGU) :
పల్లవి:
విష్ణుదేవు పాదములే విద్యాబుద్ధీ మాకు
వైష్ణవులమైతి మింక వదలవో కర్మమా ॥పల్లవి॥
చరణం 1:
గోవిందుని పాదములే కోరి యిహపరములు
శ్రీవిభుని పాదములే చేరు వేదశాస్త్రములు
దేవదేవు పాదములే దిక్కును దెసయు మాకు
భావములో నిలిపితిఁ బాయరో పాపములు ॥విష్ణు॥
చరణం 2:
హరి పాదములే మాకు నన్నపాన భోగములు
పరమాత్ము పాదములే పాఁడీ బంటా మాకు
మురహరు పాదములే ముందరవెనకా మాకు
శరణంటి మెందైనాఁ జనరో దుఃఖములు ॥విష్ణు॥
చరణం 3:
అనంతుని పాదములే ఆయుష్య భౌష్యములు
దనుజారి పాదములే ధనధాన్య ధర్మములు
యెనలేని శ్రీవేంకటేశుడితని పాదాలే
మనసున గొలిచితి మానరో భవములు ॥విష్ణు॥
LYRICS (ENGLISH) :
vishNudEvu pAdamulE vidyabudhdhI mAku
vaishNavulamaiti minka vadalavO karmamA
CHARANAM 1:
gOvindunipAdamulE kOri yihaparamulu
SrIvibhunipAdamulE chEruvEdaSAstramulu
dEvadEvupAdamulE dikkunu desayu mAku
bhAvamulO nilipiti pAyarO pApamulu
CHARANAM 2:
haripAdamulE mAku nannapAnabhOgamulu
paramAtmu pAdamulE pADI panTA mAku
muraharu pAdamulE mundara venakA mAku
SaraNanTi mendainA chanarO dukhamulu
CHARANAM 3:
anantuni pAdamulE Ayushya bhaushyamulu
danujAri pAdamulE dhanadhAnya dharmamulu
yenalEni SrIvEnkaTESu DitanipAdAlE
manasuna golichiti mAnarO bhavamulu
#VASANTHA #VISHNUDEVUPADAMULE #DHANURMASAM #ANNAMAYYA #LEARNWITHME #PODCAST #ANILAKUMAR #LecDem #GARIMELLA
#BALAKRISHNAPRASAD #SANKEERTHANA