Перейти к содержимому

God RULED the Universe — He Became a SERVANT! | Krishna Sowlabhyam | Srinivasa Sastra Vignanam

Srinivasa sastra vignanam

0:00 / 0:00

God RULED the Universe — He Became a SERVANT! | Krishna Sowlabhyam | Srinivasa Sastra Vignanam

476 просмотров · 2 недели назад
Srinivasa sastra vignanam
500 подписчиков
476 просмотров · 2 недели назад
God RULED the Universe — He Became a SERVANT! | Krishna Sowlabhyam | Srinivasa Sastra Vignanam సమస్త విశ్వాన్ని పాలించే భగవంతుడే ఒక సేవకుడిగా మారాడు — శ్రీకృష్ణుని సౌలభ్య గుణం అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణుడు తన దైవత్వాన్ని పక్కన పెట్టి, ఒక సాధారణ భక్తుడిగా, స్నేహితుడిగా, దూతగా, రథసారథిగా మారిన సౌలభ్య గుణాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో: – చెరసాలలో దేవకీ గర్భాన జననం – దామోదర లీల — తల్లి ప్రేమకు లొంగిన పరబ్రహ్మం – గోపబాలురతో స్నేహం, గోవర్ధనోద్ధరణం – పేద మాలాకారుడి ఇంటికి స్వయంగా వెళ్లడం – కుచేలుని పాదాలు కడిగిన దృశ్యం – పాండవుల కోసం రాయబారిగా, అర్జునుడికి రథసారథిగా మారడం – భీష్ముని అంపశయ్య వద్ద కృష్ణుని చివరి కరుణ భగవద్గీత, శ్రీమద్భాగవతం, విష్ణుపురాణం లోని ప్రామాణిక శ్లోకాల ఆధారంగా రూపొందించిన పూర్తి కథనం ఇది — బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున | తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ||(భగవద్గీత) యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత | అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ | ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||(భగవద్గీత) అహో భాగ్యమహో భాగ్యం నందగోపవ్రజౌకసామ్ | యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనమ్ ||(భాగవతం) ఇత్థం సతాం బ్రహ్మసుఖానుభూత్యా దాస్యం గతానాం పరదైవతేన | మాయాశ్రితానాం నరదారకేణ సాకం విజహ్రుః కృతపుణ్యపుంజాః || (భాగవతం) కాలేన గచ్ఛతా తౌ తు సప్తవర్షే మహావ్రజే | సర్వస్య జగతః పాలౌ వత్సపాలౌ బభూవతుః || ( విష్ణు పురాణం) అస్యాపి దేవ వపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య న తు భూతమయస్య కోఽపి | నేశే మహి త్వవసితుం మనసాఽన్తరేణ సాక్షాత్తవైవ కిముతాత్మసుఖానుభూతేః || ( భాగవతం) నాహం దేవో న గంధర్వో న యక్షో న చ దానవః । అహం వో బాలకో జాతో నాస్తి చింత్యమతోఽన్యథా॥ ( విష్ణు పురాణం) ప్రసాద పరమౌ నాథౌ మమ గేహముపాగతౌ | ధన్యోఽహ మర్చయిష్యామీత్యాహ మాల్యోపజీవినః || (విష్ణు పురాణం) #KrishnaSowlabhyam #KrishnaLeelalu #SriKrishna #BhagavadGita #DamodaraLeela #GovardhanGiridhari #KrishnaRayabaram #ItihasaKathalu #BhaktiStoryTelugu #TeluguDevotional #SrinivasaSastraVignanam యుధి తురగరజోవిధూమ్రవిష్వక్ కచలులితశ్రమవార్యలంకృతాస్యే | మమ నిశితశరైర్విభిద్యమాన- త్వచి విలసత్కవచేఽస్తు కృష్ణ ఆత్మా || (భాగవతం) Subscribe చేయండి — Srinivasa Shastra Vignaanam లో ఇలాంటి authentic Itihasa, Bhagavatam కంటెంట్ కోసం.