🏭 తోరణగల్లు స్టీల్ సామ్రాజ్యం చూస్తే షాకవ్వాల్సిందే! | బళ్లారి టు హోస్పేట్ KSRTC బస్ జర్నీ 🚌
🌏Global kathalu
0:00 / 0:00
🏭 తోరణగల్లు స్టీల్ సామ్రాజ్యం చూస్తే షాకవ్వాల్సిందే! | బళ్లారి టు హోస్పేట్ KSRTC బస్ జర్నీ 🚌
572 просмотра · 7 ч назад
🌏Global kathalu
35,2 тыс. подписчиков
572 просмотра · 7 ч назад
🚌 బళ్లారి నుంచి హోస్పేట్ వరకు KSRTC బస్సులో ఒక అద్భుతమైన ప్రయాణం!
ఈ ప్రయాణంలో తోరణగల్లు (Thoranagallu) మీదుగా వెళ్తూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన JSW Steel భారీ స్టీల్ పరిశ్రమను చూద్దాం. 🏭
🔥 వేలాది ఎకరాల్లో విస్తరించిన ఈ భారీ పరిశ్రమలో స్టీల్ ఎలా తయారవుతుంది?
🏭 JSW Steel చరిత్ర ఏమిటి?
🚍 బళ్లారి నుంచి హోస్పేట్ వరకు ప్రయాణ మార్గంలో ఏమేమి కనిపిస్తాయి?
ఈ వీడియోలో తోరణగల్లు, JSW Steel పరిశ్రమతో పాటు బళ్లారి టు హోస్పేట్ KSRTC బస్ జర్నీ పూర్తి విశేషాలను చూపించాను.
వీడియో నచ్చితే Like 👍 Share ❤️ Subscribe 🔔 చేయండి.
మీ ప్రోత్సాహమే నా బలం!
#BellaryToHospet #JSWSteel #Thoranagallu #KSRTC #BusJourney #globalkathalu #travelvlog #andhrapradesh