Перейти к содержимому

ఒంగోలు గాంధీ పార్క్ రోడ్ డెవలప్మెంట్

raw. media

0:00 / 0:00

ఒంగోలు గాంధీ పార్క్ రోడ్ డెవలప్మెంట్

199 просмотров · 7 дней назад
raw. media
474 подписчика
199 просмотров · 7 дней назад
ఒంగోలు నగర వాసులకు నిత్యం ట్రాఫిక్ కష్టాలు మిగిల్చిన గాంధీ పార్క్ మార్గం, నేడు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గారి చొరవతో మూడు కోట్లా పది లక్షల రూపాయల వ్యయంతో సరికొత్త రూపురేఖలతో మెరుస్తోంది. ఇరుకైన రహదారి, పాఠశాల బస్సులు మరియు వాహనాల రద్దీతో నిత్యం ఇబ్బందులు పడిన ప్రయాణికులకు, ఇప్పుడు సౌకర్యవంతమైన ప్రయాణం సుగమమైంది. ఈ కథనాన్ని రా మీడియా మీ ముందుకు తీసుకొస్తుంది.