Перейти к содержимому

విజయదశమి రోజు ఆదిపరాశక్తి అనుగ్రహం కోసం ఈ దివ్య స్తోత్రాన్ని వినండి | Devi Stotram| Dasara Special

UR Bhakti

0:00 / 0:00

విజయదశమి రోజు ఆదిపరాశక్తి అనుగ్రహం కోసం ఈ దివ్య స్తోత్రాన్ని వినండి | Devi Stotram| Dasara Special

6 770 просмотров · 20 ч назад
UR Bhakti
28,5 тыс. подписчиков
6 770 просмотров · 20 ч назад
🙏 శ్రీ ఆదిశక్తి సర్వశక్తిపీఠ స్తోత్రమ్ 🙏 విజయదశమి పర్వదినం సందర్భంగా ఆదిపరాశక్తి అమ్మవారి దివ్య మహిమను స్మరిస్తూ ఈ పవిత్ర స్తోత్రాన్ని భక్తితో వినండి. 🔱 🌺 దుర్గాదేవి, మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతీ దేవి మరియు ఇతర దేవీ స్వరూపాలను స్తుతించే ఈ స్తోత్రాన్ని ఆలకిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని ప్రార్థించండి. 🙏 జగన్మాత ఆదిశక్తి అందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ధైర్యం, సంతోషం ప్రసాదించాలని కోరుకుందాం. 🔔 మరిన్ని భక్తి పాటలు, స్తోత్రాల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి. 🌺 జై మాతా దీ! జై ఆదిపరాశక్తి! 🌺