గాలిని బోర్లలోకి పంపాలి నీటిని తీయాలి ఎయిర్ కంప్రెసర్ మోటార్#ameyakrishi #agriculture #health
Ameya krishi Vikasa kendram
0:00 / 0:00
గాలిని బోర్లలోకి పంపాలి నీటిని తీయాలి ఎయిర్ కంప్రెసర్ మోటార్#ameyakrishi #agriculture #health
4 336 просмотров · 2 г. назад
Ameya krishi Vikasa kendram
11,5 тыс. подписчиков
4 336 просмотров · 2 г. назад
ఎయిర్ కంప్రెసర్ మోటర్ గాలిని బోర్ లోపలికి పంపడం ద్వారా లోపల ఉన్నటువంటి నీటిని బయటకు తీయొచ్చు. దీనివలన బోర్లలో తక్కువ నీళ్లు ఉన్నప్పటికీ ప్రతి చుక్కను బయటకు తీయడానికి అవకాశం ఉంటది
ఊరికే మోటార్లను పైకి తీయడం మళ్ళీ లోపలికి పెట్టడం అనేది సబ్మెర్సిబుల్ మోటర్లతోటి ఉన్నటువంటి ఇబ్బంది. ఎయిర్ కంప్రెషర్ మోటార్ బయట ఉండటం వల్ల కరువు ప్రాంతాలలో ఉన్న నీటిని చక్కగా ఒడిసిపట్టవచ్చు. కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా దాన్ని రైతు అందిపుచ్చుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఈ మోటర్ కి మొత్తం పైప్, మోటర్, ఫిట్టింగ్ అంతా కలిపి దాదాపు 50000 రూపాయలు ఖర్చు అయింది.
అమేయ కృషి వికాస కేంద్రం
రామకృష్ణాపురం
భువనగిరి
79933 15405