Перейти к содержимому

హోసన్నా మినిస్ట్రీస్ 49 ఏళ్ల చరిత్ర! ఈ అద్భుతమైన దృశ్యం చూస్తే సంతోషం అవధులుండవు| 49th Gudarala Vlog

Victory In CHRIST Telugu

0:00 / 0:00

హోసన్నా మినిస్ట్రీస్ 49 ఏళ్ల చరిత్ర! ఈ అద్భుతమైన దృశ్యం చూస్తే సంతోషం అవధులుండవు| 49th Gudarala Vlog

5 625 просмотров · 6 мес. назад
Victory In CHRIST Telugu
424 подписчика
5 625 просмотров · 6 мес. назад
​#HosannaMinistries #GudaralaPanduga2026 #FeastOfTabernacles #ViralVlogTelugu #ChristianWorship #HosannaMinistriesLive #TeluguChristianVlog #Telugu #Amaravathi #Victoryinchristtelugu హోసన్నా మినిస్ట్రీస్ 49వ గుడారాల పండుగ (Feast of Tabernacles) గోరంట్ల వేదికగా అద్భుతంగా జరిగింది,ఈ వీడియోలో మీరు చూడని ఎన్నో ఆత్మీయ దృశ్యాలు, లక్షలాది మంది ప్రజల ప్రార్థనలు మరియు పండుగ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూడటం జరుగుతుంది గమనించగలరు నూతన ఆల్బమ్ ప్రారంభం & చక్కని వాక్య సందేశాలు జనసముద్రం & అదిరిపోయే డ్రోన్ షాట్స్ పండుగలో ఆత్మీయ ఆరాధన 49 ఏళ్ల హోసన్నా ప్రస్థానం ముగింపు ప్రార్థన & ఆశీర్వాదం ఇలా చాలా కార్యక్రమం అద్భుతంగ జరిగాయి దేవుడుకి మహిమ కలుగును గాక 🙏 ఆమెన్ ​మరిన్ని ఆత్మీయ వీడియోల కోసం దయచేసి ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి ! ​కృతజ్ఞతలు 🙏