ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచింగ్ ఫుల్ క్లాస్ | Beginners కోసం | Princ cut blouse cutting
MKS Fashion's
0:00 / 0:00
ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచింగ్ ఫుల్ క్లాస్ | Beginners కోసం | Princ cut blouse cutting
6 270 просмотров · 8 дн. назад
MKS Fashion's
5,95 тыс. подписчиков
6 270 просмотров · 8 дн. назад
❤️ Welcome to my channel! ❤️
ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ (Princess Cut Blouse) ను చాలా సులభంగా ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచింగ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ వివరంగా చూపించాను.
🧵 ఈ వీడియోలో మీరు నేర్చుకునేవి:
✂️ Princess Cut Blouse Cutting ✂️ Perfect Measurements ✂️ Neck Design Cutting ✂️ Easy Stitching Method ✂️ Perfect Fitting Tips
టైలరింగ్ నేర్చుకోవాలనుకునే beginners కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది.
వీడియో నచ్చితే తప్పకుండా LIKE చేయండి 👍 మీ ఫ్రెండ్స్‌కి SHARE చేయండి ❤️ మరిన్ని కొత్త బ్లౌజ్ డిజైన్స్ మరియు టైలరింగ్ టిప్స్ కోసం నా ఛానల్‌ను SUBSCRIBE చేసుకోండి 🔔
మీకు ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
మీ ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు! 🙏❤️
#PrincessCutBlouse #BlouseCutting #BlouseStitching #PrincessBlouse #Tailoring #BlouseDesign #SewingTutorial #TeluguTailoring #BlouseMaking #EasyBlouseCutting