Pattaya Coral Island Water Sports | Indians కి అవమానం? 😳
SK Travel Diary
0:00 / 0:00
Pattaya Coral Island Water Sports | Indians కి అవమానం? 😳
70 826 просмотров · 4 недели назад
SK Travel Diary
7,52 тыс. подписчиков
70 826 просмотров · 4 недели назад
Coral Island Water Sports ఎంతో exciting గా మొదలయ్యాయి… కానీ Parasailing దగ్గర ఎదురైన ఒక అనుభవం మమ్మల్ని బాధించింది! 😳
Indians ని తక్కువగా చూస్తున్నారనే భావన ఎందుకు వచ్చింది? చివరకు మరో Indian group తో కలిసి మేము అనుకున్నది ఎలా సాధించామో ఈ vlog లో చూడండి.
ఈ వీడియోలో Sushma Kiron Family:
🌊 Parasailing
🌊 Sea Walk
🌊 Jet Ski
🌊 Banana Ride
🌊 Snorkeling
అన్నీ try చేసి Coral Island adventure ను పూర్తిగా enjoy చేశారు.
Sea Walk సమయంలో Ravi కాలి మీద, Prabhanjan leg మీద చిన్న scratches అయ్యాయి. Snorkeling మొదలవగానే Ravi కి ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే vlog లో చూడండి.
అలాగే Water Sports చేసేటప్పుడు bags ఎక్కడ ఉంచాలి, gold jewellery మరియు valuable items ఎంతవరకు safe, photos కోసం extra money అడిగితే ఎలా handle చేయాలి వంటి useful experiences కూడా share చేశాం.
Pattaya Coral Island Water Sports plan చేస్తున్న family travellers మరియు first-time Thailand visitors ఈ వీడియో తప్పకుండా చూడండి.
వీడియో నచ్చితే Like చేయండి, మీ experience ను Comment చేయండి, మరిన్ని family travel videos కోసం *SK Travel Diary* ను Subscribe చేయండి.
#SKTravelDiary #CoralIsland #Pattaya #WaterSports #ThailandVlog #SushmaKiron
#familytravel
#familytravelgoals
#familytraveller
#familytrip
#bangkok
#bangkokthailand
#bangkoktravel
#bangkoktraveltips
#bangkoktrip
#sushmakiron
#sushmakirontravelvlogs
#sushmakironfamilytravel
#sushmakirontravelvlog
#sushmakironbangkokvlog